క్రికేట్ పోటీలను ప్రారంభించిన మన్నెం రంజిత్ యాదవ్

దుగ్గెపల్లి స్టూడియో భారత్ ప్రతినిధి

Jun 29, 2023 - 19:16
 0  15
క్రికేట్ పోటీలను ప్రారంభించిన మన్నెం రంజిత్ యాదవ్

క్రికేట్ పోటీలను ప్రారంభించిన మన్నెం రంజిత్ యాదవ్

నాగార్జునసాగర్

త్రిపురారం మండలం దుగ్గెపల్లి గ్రామంలో దుగ్గెపల్లి క్రికేట్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికేట్ టోర్నమెంట్ కు హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి, క్రికేట్ ఆడి అనంతరం టీం శాలువాతో సన్మానాన్ని స్వీకరించిన

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్

వారితోపాటు స్థానిక సర్పంచ్ చిలక స్వప్న జాన్ రెడ్డి, అక్కి సతీష్, అర్పేనబోయిన రవి, గుడుగుంట్ల శ్రీను, గుడుగుంట్ల గోవింద్, అక్కి జగన్, గాదె వంశీ, పొలాగని ప్రశాంత్ కిరణ్ వంశీ నరేష్ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow