అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన భారత్
ప్రపంచ స్టూడియో భారత్ ప్రతినిధి

అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన భారత్
రాణించిన తెలుగుమ్మాయి త్రిష
భారత్ విశ్వవిజేతగా అవతరించింది. అండర్-19 ఐసీసీ ఉమెన్స్ టీ20లో జయభేరి మోగించింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మన బౌలర్ల ధాటికి 82 పరుగులకే ఆలౌటైంది.తెలుగమ్మాయి త్రిష (33 బంతుల్లో 44*) దూకుడుగా ఆడటంతో భారత్ 11.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
What's Your Reaction?






