వరల్డ్ ఛాంపియన్ గా భారత రెజ్లర్

స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 17, 2023 - 08:21
 0  23
వరల్డ్ ఛాంపియన్ గా భారత రెజ్లర్

వరల్డ్ ఛాంపియన్ గా భారత రెజ్లర్

భారత రెజ్లర్ మోహిత్ కుమార్ U-20 ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచారు.61 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో జోర్డాన్ దేశానికి చెందిన ఎల్దార్ అఖ్మదుదినోవ్ను 9-8తో ఓడించారు.దీంతో జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచిన నాల్గవ భారత ఫ్రీస్టైల్ రెజ్లర్గా మోహిత్ రికార్డు సృష్టించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow